Weather Update : వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
The Hyderabad Meteorological Centre has issued a weather alert for Telangana, predicting heavy to very heavy rains in the coming days due to a low-pressure area forming over the northwest Bay of Bengal.
⚠️ Orange alert has been issued for 4 districts, while other districts are under a yellow alert.
🌧️ Northern Telangana districts are expected to receive intense rainfall.
Stay tuned for live updates on Telangana weather, heavy rainfall alerts, and district-wise warnings.
#TelanganaRains
#HyderabadWeather
#IMDAlert
#HeavyRain
#WeatherUpdate
#TelanganaMonsoon
~PR.358~CA.240~HT.286~